(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.296. అధ్యాయః 296
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి శ్రేయఃసాధనప్రతిపాదకపరాశరగీతానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
యుధిష్ఠిర ఉవాచ। 12-296-0x(6441)(77340)
అతః పరం మహాబాహో యచ్ఛ్రేయస్తద్బ్రవీహి మే।
న తృప్యాంయమృతస్యేవ వచసస్తే పితామహ॥ 12-296-1(77341)
కిం కర్మ పురుషః కృత్వా శుభం పురుషసత్తమ।
శ్రేయః పరమవాప్నోతి ప్రేత్య చేహ చ తద్వద॥ 12-296-2(77342)
భీష్మ ఉవాచ। 12-296-3x(6442)
అత్ర తే వర్తయిష్యామి యథా పూర్వం మహాయశాః।
పరాశరం మహాత్మానం పప్రచ్ఛ జనకో నృపః॥ 12-296-3(77343)
కిం శ్రేయః సర్వభూతానామస్మిఁల్లోకే పరత్ర చ।
యద్భవేత్ప్రతిపత్త్వ్యం తద్భవాన్ప్రబ్రవీతు మే॥ 12-296-4(77344)
తతః స తపసా యుక్తః సర్వధర్మవిధానవిత్।
నృపాయానుగ్రహమనా మునిర్వాక్యమథాబ్రవీత్॥ 12-296-5(77345)
పరాశర ఉవాచ। 12-296-6x(6443)
ధర్మ ఏవ కృతః శ్రేయానిహ లోకే పరత్ర చ।
తస్మాద్ధి పరమం నాస్తి యథా ప్రాహుర్మనీషిణః॥ 12-296-6(77346)
ప్రతిపద్య నరో ధర్మం స్వర్గలోకే మహీయతే।
ధర్మాత్మకః కర్మవిధిర్దేహినాం నృపసత్తమ॥ 12-296-7(77347)
తస్మింత్రాశ్రమిణః సంతః స్వకర్మాణీహ కుర్వతే॥ 12-296-8(77348)
చతుర్విధా హి లోకేఽస్మిన్యాత్రా తాత విధీయతే।
మర్త్యా యత్రావతిష్ఠంతే సా చ కామాత్ప్రవర్తతే॥ 12-296-9(77349)
సుకృతాసుకృతం కర్మ నిషేవ్య వివిధైః క్రమైః।
దశార్ధప్రవిభక్తానాం భూతానాం వివిధా గతిః॥ 12-296-10(77350)
సౌవర్ణం రాజతం చాపి యథా భాండం నిషిచ్యతే।
తథా నిపిచ్యతే జంతుః పూర్వకర్మవశానుగః॥ 12-296-11(77351)
నాబీజాజ్జాయతే కించిన్నాకృత్వా సుఖమేధతే।
సుకృతైర్విందతే సౌఖ్యం ప్రాప్య దేహక్షయం నరః॥ 12-296-12(77352)
దైవం తాత న పశ్యామి నాస్తి దైవస్య సాధనం।
స్వభావతో హి సంసిద్ధా దేవగంధర్వదానవాః॥ 12-296-13(77353)
ప్రేత్య యాంత్యకృతం కర్మ న స్మరంతి సదా జనాః।
తే వై తస్య ఫలప్రాప్తౌ కర్మ చాపి చతుర్విధం॥ 12-296-14(77354)
లోకయాత్రాశ్రయశ్చైవ శబ్దో వేదాశ్రయః కృతః।
శాంత్యర్థం మనసస్తాత నైతద్వృద్ధానుశాసనం॥ 12-296-15(77355)
చక్షుషా మనసా వాచా కర్మణా చ చతుర్విధం।
కురుతే యాదృశం కర్మ తాదృశం ప్రతిపద్యతే॥ 12-296-16(77356)
నిరంతరం చ మిశ్రం చ లభతే కర్మ పార్థివ।
కల్యాణం యది వా పాపం న తు నాశోఽస్య విద్యతే॥ 12-296-17(77357)
కదాచిత్సుకృతం తాత కూటస్థమివ తిష్ఠతి।
మజ్జమానస్య సంసారే యావద్దుఃఖాద్విముచ్యతే॥ 12-296-18(77358)
తతో దుఃఖక్షయం కృత్వా సుకృతం కర్మ సేవతే।
సుకృతక్షయాచ్చ దుష్కృతం తద్విద్ధి మనుజాధిప॥ 12-296-19(77359)
దమః క్షమా ధృతిస్తేజః సంతోషః సత్యవాదితా।
హ్రీరహింసాఽవ్యసనితా దాక్ష్యం చేతి సుఖావహాః॥ 12-296-20(77360)
దుష్కృతే సుకృతే చాపి న జంతుర్నియతో భవేత్।
నిత్యం మనః సమాధానే ప్రయతేత విచక్షణః॥ 12-296-21(77361)
నాయం పరస్య సుకృతం దుష్కృతం చాపి సేవతే।
కరోతి యాదృశం కర్మ తాదృశం ప్రతిపద్యతే॥ 12-296-22(77362)
సుఖదుఃఖే సమాధాయ పుమానన్యేన గచ్ఛతి।
అన్యేనైవ జనః సర్వః సంగతో యశ్చ పార్థివః॥ 12-296-23(77363)
పరేషాం యదసూయేత న తత్కుర్యాత్స్వయం నరః।
యో హ్యసూయుస్తథా యుక్తః సోఽవహాసం నియచ్ఛతి॥ 12-296-24(77364)
భీరూ రాజన్యో బ్రాహ్మణః సర్వభక్ష్యో
వైశ్యోఽనీహావాన్హీనవర్ణోఽలసశ్చ।
విద్వాంశ్రాశీలో వృత్తహీనః కులీనః
సత్యాద్విభ్రష్టో బ్రాహ్మణస్త్రీ చ తుష్టా॥ 12-296-25(77365)
రాగీ యుక్తః పచమానోఽఽత్మహేతో
ర్మూర్ఖో వక్తా నృపహీనం చ రాష్ట్రం।
ఏతే సర్వే శోచ్యతాం యాంతి రాజ
న్యశ్రాయుక్తః స్నేహహీనః ప్రజాసు॥ ॥ 12-296-26(77366)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి షణ్ణవత్యధికద్విశతతమోఽధ్యాయః॥ 296॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-296-18 కరస్థమివ తిష్ఠతీతి థ. పాఠః॥ 12-296-26 రాగీ ముక్త ఇతి థ. పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.